17 September,2020
16:44 PM
పూర్వం అలకాపురి అనే చిన్న రాజ్యాన్ని మహేంద్రవర్మ పాలించేవాడు. అతను రాజుల్ని చాలా చక్కగా చూసుకునేవాడు. తనకు పరిష్కారం సాధ్యం కాని సమస్యల్ని రాజగురువుకి విన్నవించుకునేవాడు.
30 July,2020
14:04 PM
ఆలమూరులో ఉండే ఆశయ్మ పరమలోభి. పిల్లికే కాదు సృష్టిలో ఏ ప్రాణికీ బిచ్చం పెట్టి ఎరుగడు. భార్యాబిడ్డలకు కూడా సరిగా తిండి పెట్టకుండా కడుపు మాడుస్తాడని పేరు.
28 July,2020
13:14 PM
అమరావతీ రాజ్యాన్ని చంద్రసేనుడు పాలించేవాడు. ఓరోజు వనవిహారం చేస్తూ ఒక ముని కుటీరంలో ప్రవేశించేవాడు. రాజుగారిని చూసిన ముని అతిథి మర్యాధలు చేశాడు.
పిల్లలూ... గొర్రె మీకందరికీ తెలుసు కదా! ఎవరైనా చెప్పితే వినకుంటే 'గొర్రె మంకురు' అంటారు. అంటే గొర్రె తనకు తోచిందే తప్పా ఎవరు చెప్పినా వినదు అని అర్థం.
16:08 PM